JMS News Today

For Complete News

కారు బోల్తా: యువకుడి మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 19: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *