JMS News Today

For Complete News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రామడుగు, ఆగస్టు 29: రామడుగు మండలం వెదిర గ్రామ పరిదిలోని వెంకటగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కిష్టాపూర్  గ్రామానికి చెందిన జంగిలి రాజిరెడ్డి మృతి చెందాడు. రామడుగు అశోక్, రామడుగు అనూష, శిరీష అనే ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *