JMS News Today

For Complete News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

చేర్యాల, సెప్టెంబర్ 9: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. మృతురాలు మద్దూరు మండలం గాగిళ్ళపూర్ గ్రామానికి చెందిన చెట్కూరి కనకవ్వ (55)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *