JMS News Today

For Complete News

ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రంగారెడ్డి, జనవరి 24: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఆటోలో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు. చౌదర్ గూడ నుండి చౌడపూర్ వైపు వెళ్తున్న సమయంలో జిల్లెడ్ వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *