ప్లైఓవర్ నుంచి కిందపడిన కారు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 23: ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కింద ఉన్న మరో రెండు కార్ల మీద పడిన ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కిందపడిన ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.