రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రంగారెడ్డి, అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని షాద్ నగర్ లో శుక్రవారం మధ్యాహ్నం రహదారిపై వేగంగా వెళ్తున్న కారు మరో కారును ఓవర్ టెక్ చేయబోతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.