JMS News Today

For Complete News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

మెట్ పల్లి, అక్టోబర్ 11: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బస్ డిపో వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గణేష్ , లక్ష్మీ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *