JMS News Today

For Complete News

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

1 min read

మహారాష్ట్ర లోని బండార జిల్లాలోని చులబందు నది బ్రిడ్జ్ పై కారు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *