JMS News Today

For Complete News

వారు రాగానే…ఏం జరిగింది

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 15: అత్యవసరంగా రోడ్డు పక్కన ఓ మహిళా  డెలివరీ అయింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బాపు ఘాట్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.108 సిబ్బంది వచ్చేే సరికే రక్తపు మడుగు లో ఉన్న కవిత కు అప్పటికప్పుడు 108 సిబ్బంది డెలివరీ చేసి, తల్లిబిడ్డను కాపాడారు. కవిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కార్వాన్ ప్రభత్వ ఆస్పత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *