JMS News Today

For Complete News

విద్యార్థి ఆత్మహత్య

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, ఆగస్టు 5: పదవ తరగతి చదువుతున్న విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన  చోటుచేసుకుంది. మణితేజ అనే విద్యార్థి ఇంటి లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తో విద్యార్థి కుటుంబం లో విషాదం నెలకొంది. ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *