డిల్లీలో తెలంగాణ బోనాలు షురూ…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, జూలై 4: లాల్ దర్వాజ మహంకాళి దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో గురువారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎం.పి బండి సంజయ్ కుమార్, తెలంగాణ భవన్ అధికారులు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.