హైదరాబాద్లో విషాదం : యువ దంపతులు ఆత్మహత్య
1 min read
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్లో యువ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.