JMS News Today

For Complete News

కరీంనగర్ జిల్లాలో విషాదం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ)

కరీంనగర్, ఫిబ్రవరి 7: కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హృదయ విధారక ఘటన చొప్పదండి మండలం కాట్నపల్లిలో చోటుచేసుకుంది.
కాట్నపల్లి గ్రామానికి చెందిన బైరి శంకరయ్య, ఆయన భార్య జమున, కుమారుడు శ్రీధర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను కలిచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *