JMS News Today

For Complete News

పండుగ పూట విషాదం…ముగ్గురు మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కోహెడ, నవంబర్ 12: పండుగ పూట తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కార్తీక స్నానాలకు కోసం వాగులో దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా
కోహెడ మండలం వరికోలు గ్రామంలో  చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు  నిఖిల్, ప్రశాంత్, ప్రసాద్ వాగులో మునిగి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *