ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు
1 min read
హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ పరీక్ష కి సంబంధించి అడ్వాన్స్డ్ ర్యాంకులు శుక్రవారం విడుదల కానున్నాయి. గత నెల 27న దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 1.65 లక్షలమంది హాజరు కాగా. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 13,267 మంది, తెలంగాణ నుంచి 16,866 మొత్తం 30,133 మంది హాజరయ్యారు