JMS News Today

For Complete News

ఖమ్మంలో దారుణం… కుటుంబం ఆత్మహత్య

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఖమ్మం, జూన్ 28: ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో… ముస్తఫా నగర్‌లో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం నగరంలో విషాదాన్ని నింపింది. మృతులు వెంకట ప్రసాద్ (40), సుమిత (35), రిశీత (13), జాహ్నవి (10) లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *