JMS News Today

For Complete News

ఒక్కో ఎమ్మెల్యే కి 50వేల సభ్యత్వాలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్‌, జూన్ 27 : నియోజకవర్గ పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే కనీసం 50 వేల తెరాస సభ్యత్వాలు చేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలను ఆదేశించారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన తెరాస రాాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సభ్యత్వాలపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *