JMS News Today

For Complete News

డైరీ ఆవిష్కరణ…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే-ఐజేయు) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ-2022ని శనివారం సాయంత్రం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్మూరి విజయసింహరావు, కోశాధికారి శరత్ రావు, ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, సంయుక్త కార్యదర్శి ఎండి షుకూర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేంద్ర చారి, కార్యవర్గ సభ్యుడు సంపత్ సాక్షి బ్యూరో అనిల్ తోపాటు వివిధ పత్రికల బ్యూరోలు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *