ఇద్దరు సీఐల బదిలీ…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 20: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సిఐలను బదిలీ చేస్తూ నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి సిఐ గా పనిచేస్తున్న లక్ష్మీ బాబును కరీంనగర్ రెండవ పోలీస్ స్టేషన్కు, జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న రామచంద్రరావు ధర్మపురి సిఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెెండు రోజుల క్రితం టూ టౌన్ సీఐ దేవారెడ్డి పలు ఆరోపణలపై బదిలీ అయిన సంగతి తెలిసిందే.