JMS News Today

For Complete News

కరీంనగర్ జిల్లాలో దారుణం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

మానకొండూర్, జూలై 19: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో భర్త, అతని సోదరుడు కలిసి భార్య శారదను, మామ ఓదెలును దారుణంగా హత్య చేశారు. ఈ హృదయ విదారక ఘటన జిల్లాలోని మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకోగా, స్థానికంగా కలకలం రేపింది. కాగా, నిందితులు పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *