ఆ యువతి ఎవరో.. అక్కడ మృతి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 7: జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లి గ్రామ శివారు, కొండగట్టు ఆలయ సమీపాన బొజ్జ పోతన పార్కింగ్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Any update ??
No update same position