గంగాపూర్ లో దారుణం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 16: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. బ్లెడ్ తో భార్య గొంతుకోసిన భర్త తన గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. గ్రామస్థులు వెంటనే భార్య భర్తలను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.