JMS News Today

For Complete News

మహిళా దారుణ హత్య…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రామడుగు, సెప్టెంబర్ 9: ఓ మహిళా దారుణ హత్యకు గురైంది. ఈ హృదయ విదారక ఘటన రామడుగు మండలం వెదిర రామడుగు క్రాసింగ్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వెదిర క్రాసింగ్ లో ఆరవింద్ బిర్యానీ సెంటర్ నడుపుతున్న రాగమళ్ళ అమల (32) అనే మహిళ ఆదివారం రాత్రి బిర్యాని సెంటర్ బంద్ చేసి ఇంటికి వెళ్తుండగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *