రచయిత్రి ఛాయాదేవి కన్నుమూత
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 28: ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (86) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందితూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ లో ఉంటున్న ఛాయాదేవి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. 1933 అక్టోబర్ 13న రాజమహేంద్రవరంలో జన్మించిన ఛాయాదేవి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.